(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.26. అధ్యాయః 026
Mahabharata - Karna Parva - Chapter Topics
దేబానామాజ్ఞయా విశ్వకర్మణా భూంయాదిసాధనై రుద్రాయ రథనిర్మాణం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

దుర్యోధన ఉవాచ। 8-26-0x(4893)(56167)
తేజసోఽర్ధం సురా దత్త్వా శంకరాయ మహాత్మనే।
పశుత్వమపి చోపేత్య విశ్వకర్మాణమవ్యయం॥ 8-26-1(56168)
ఊచుః సర్వే సమాభాష్య రథః సంకల్ప్యతామితి।
విశ్వకర్మాఽపి సంచింత్య రథం దివ్యమకల్పయత్॥ 8-26-2(56169)
సమేతాం పృథివీం దేవీ విశాలాం పురమాలినీం।
సపర్వతవనద్వీపాం చక్రే భూతధరాం రథం॥ 8-26-3(56170)
ఈషాం నక్షత్రవంశం చ ఛత్రం మేరుమహాగిరిం।
అనేకద్రుసంఛన్నం రత్నాకరమనుత్తమం॥ 8-26-4(56171)
హిమవంతం చ వింధ్యం చ నానాద్రుమలతాకులం।
అవస్కరం ప్రతిష్ఠానం కల్పయామాస వై తదా॥ 8-26-5(56172)
అస్తంగిరిమధిష్ఠానం నానాద్విజగణాయుతం।
చకార భగవాంస్త్వష్టా ఉదయం రథకూబరం॥ 8-26-6(56173)
మీననక్రఝషావాసం దానవాలయముత్తమం।
సముద్రమక్షం విదధే పత్తనాకరశోభితం॥ 8-26-7(56174)
చక్రం చక్రే చంద్రమసం తారకాగణమండితం।
దివాకరం చాప్యపరం చక్రం చక్రేంఽశుమాలినం॥ 8-26-8(56175)
గంగాం సరస్వతీం తూణీం చక్రే విశ్వకృదవ్యయః।
అలంకారా రథస్యాసన్నాపగాః సరితస్తథా॥ 8-26-9(56176)
త్రీనగ్నీన్మంత్రవచ్చక్రే రథస్యాథ త్రివేణుకం।
అనుకర్షాన్రథే దీప్తాన్వరూథాంశ్చాపి తారకాః॥ 8-26-10(56177)
ఓషధీర్వీరుధశ్చైవ ఘంటాజాలం చ భానుమత్।
అలంచకార చ రథం మాసపక్షర్తుభిర్విభుః॥ 8-26-11(56178)
అహోరాత్రైః కలాభిశ్చ కాష్ఠాభిరయనైస్తథా।
ద్యాం యుగం యుగపర్వాణి సంవర్తకబలాహరకాన్॥ 8-26-12(56179)
శంయాం ధృతిం చ మేధాం చ స్థితిం సన్నతిమేవ చ।
ఋఘ్వేదం సామవేదం చ ధుర్యావశ్వావకల్పయత్॥ 8-26-13(56180)
పృష్ఠాశ్వౌ తు యజుర్వేదః కల్పితోఽథర్వణస్తథా।
అశ్వానాం చాప్యలంకారం విదధే పదసంచయం॥ 8-26-14(56181)
సినీవాలీమనుమతిం కుహూం రాకాం చ సుప్రభాం।
యోక్తాణి చక్రే చాశ్వానాం కూశ్మాండాంశ్చాపి పన్నగాన్। 8-26-15(56182)
తాలపృష్ఠోఽథ నహుషః కార్కోటకధనంజయౌ।
ఇతరే చాభవన్నాగా హయానాం వాహబంధనం॥ 8-26-16(56183)
అభీశవః షడంగాని కల్పితాని మహీపతే।
ఓంకారః కల్పితస్తస్య ప్రతోదో విశ్వకర్మణా॥ 8-26-17(56184)
యజ్ఞాః సర్వే పృథక్లృప్తా రథాంగాని చ భాగశః।
అధిష్ఠానం మనశ్చాసీత్పరిరథ్యా సరస్వతీ॥ 8-26-18(56185)
నానావర్ణాని శస్త్రాణి పతాకాః పవనేరితాః।
విద్యుదింద్రధనుర్యుక్తం రథం దీప్త్యా వ్యదీపయత్॥ 8-26-19(56186)
వర్మ యోద్ధుం చ విహితం నమో గ్రహగణాకులం।
అభేద్యం భానుమచ్చిత్రం కాలచక్రపరిక్షతం॥ 8-26-20(56187)
ఏవమస్మిన్మహారాజ కల్పితే రథసత్తమే।
త్వష్ట్రా మనుజశార్దూల ద్విషతాం భయవర్ధనే॥ 8-26-21(56188)
స్వాన్యాయుధాని దివ్యాని న్యదధాచ్ఛంకరో రథే।
ధ్వజయష్టిం వియత్కృత్వా స్థాపయామాస గోవృషం॥ 8-26-22(56189)
బ్రహ్మదణ్·డః కాలదండో రుద్రదండశ్చ తే జ్వరాః।
పరిష్కారా ర్థస్యాసన్సమంతాద్దిశముద్ధతాః॥ 8-26-23(56190)
విచిత్రమృతుభిః షడ్భిః కృత్వా సంవత్సరం ధనుః।
ఛాయామేవాత్మనశ్చక్రే ధనుర్జ్యామక్షయాం ధ్రువాం॥ 8-26-24(56191)
కాలో హి భగవాన్రుద్రస్తచ్చ సంవత్సరం ధనుః।
తస్మాద్రౌద్రీ కాలరాత్రీ జ్యా కృతా ధనుషో జరా॥ 8-26-25(56192)
తతో రథే రథాశ్వాంస్తానృషయః సమయోజయన్।
ఏకైకశః సుసంహృష్టానాదాయ సుధృతవ్రతాః॥ 8-26-26(56193)
దక్షిణస్యాం ధురి కృత ఋగ్వేదో మంత్రపారగైః।
సవ్యతః సామవేదశ్చ యుక్తో రాజన్మహర్షిభిః॥ 8-26-27(56194)
పార్ష్ఠిదక్షిణతో యుక్తో యజుర్వేదః సురద్విజైః।
ఇతరస్యాం తథా పార్ష్ఠ్యాం యుక్తో రాజన్నథర్వణః॥ 8-26-28(56195)
ఏవం తే వాజినో యుక్తా యజ్ఞవిద్భిస్తథా రథే।
అశోభంత తథా యుక్తా యథైవాధ్వరమధ్యగాః॥ 8-26-29(56196)
కల్పయిత్వా రథం దివ్యం తతో బాణమకల్పయత్।
చింతయిత్వా హరిం విష్ణుమవ్యయం యజ్ఞవాహనం॥ 8-26-30(56197)
శరం సంకల్పయాంచక్రే విశ్వకర్మా మహామనాః।
తస్య వాజాంశ్చ పుంఖం చ కల్పయామాస వై తదా॥ 8-26-31(56198)
పుణ్యగంధవహం రాజఞ్శ్వసనం రాజసత్తమ।
అగ్నీషోమౌ శరముఖే కల్పయామాస వై తదా॥ 8-26-32(56199)
అగ్నీషోమాత్మకం కృత్స్నముచ్యతే వైష్ణవం జగత్।
విష్ణురాత్మా భగవతో భవస్యామితతేజసః॥ 8-26-33(56200)
తస్మాద్ధనుర్జ్యాసంస్పర్శం స విషేహే శరస్య వై।
తస్మిఞ్శరే తీక్ష్ణమన్యుమముంచద్దుఃసహం ప్రభుః॥ 8-26-34(56201)
భృగ్వంగిరోమన్యుభవః క్రోధాగ్నిరతిదుఃసహః।
స నీలలోహితో ధూంరః కృత్తివాసా భయానకః॥ 8-26-35(56202)
ఆదిత్యాయుతసంకాశస్తేజోజ్వాలావృతో భవః।
దుశ్చర్యచ్యావకో జేతా హంతా బ్రహ్మద్విషాం వరః॥ 8-26-36(56203)
తస్యాంగాని సమాశ్రిత్య స్థితం విశ్వమిదం జగత్।
జంగమాజంగమం రాజంఛుశుభేఽద్భుతదర్శనం॥ 8-26-37(56204)
దృష్టా తు తం రథం దివ్యం కవచీ స శరాసనీ।
ఆదదే స శరం దివ్యం సోమవిష్ణ్వగ్నివాయుజం॥ 8-26-38(56205)
తమాదాయ మహాదేవస్త్రాసయందైత్యదానవాన్।
ఆరురోహ తదా యత్తః కంపయన్నివ రోదసీ॥ 8-26-39(56206)
మహర్షిభిః స్తూయమానో వంద్యమానశ్చ వందిభిః।
ఉపనృత్తశ్చాప్సరసాం గణైర్నృత్తవిశారదైః॥ 8-26-40(56207)
స శోభమానో వరదః ఖంగీ బాణీ శరాసనీ।
హసన్నివాబ్రవీద్దేవః సారథిః కో భవేదితి॥ ॥ 8-26-41(56208)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి షడ్వింశోఽధ్యాయః॥ 26 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.